Bedurulanka 2012: ది వరల్డ్‌ ఆఫ్‌ బెదురులంక 2012.. చూశారా..?

కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్‌ దర్శకుడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్‌ ఆఫ్‌ బెదురులంక’ పేరుతో ఓ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.  

Published : 22 Dec 2022 17:49 IST
Tags :

మరిన్ని