kashmir: కశ్మీర్‌లో రాజకీయ చదరంగం ఎలా మారనుంది?

ఆర్టికల్‌ - 370 రద్దు తరువాత జమ్మూ-కశ్మీర్‌ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. నియోజక వర్గాల పునర్విభజనతో..కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. జమ్మూ-కశ్మీర్‌లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ... ఈ ఏడాది చివర్లోనే జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.ఐతే.. నియోజక వర్గాల పునర్విభజన ఏ పార్టీలకు వరంగా మారనుంది..?  ఏయే పార్టీలకు నష్టం చేకూర్చనుంది..? కశ్మీర్‌లో రాజకీయ చదరంగం ఎలా మారనుంది..?  

Published : 30 Jun 2022 22:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని