Kashmir: 3 దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో సినిమా థియేటర్!

కశ్మీర్ లోయలో 3 దశాబ్దాల తర్వాత సినిమా థియేటర్ ప్రారంభం కానుంది. 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో హింస పెరిగిపోవడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈసారి ఏకంగా కశ్మీరీ ప్రజల వినోదం కోసం మల్టీప్లెక్స్‌ను ఐనాక్స్ సంస్థ ప్రారంభిస్తోంది.

Published : 14 Aug 2022 13:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని