Kashmir: ఆన్‌లైన్‌లో యువకులకు ఉగ్ర శిక్షణ ఇస్తున్న ముష్కరులు

భూతల స్వర్గంగా పేరొందిన అందాల కశ్మీరం మరోసారి నెత్తురోడుతోంది. 1990నాటి భయానక పరిస్థితులను గుర్తుచేసేలా లక్షిత హత్యలు అక్కడి అల్పసంఖ్యాక వర్గాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ 16 మంది అమాయకులు ఉగ్ర తూటాలకు బలయ్యారు.

Published : 03 Jun 2022 16:17 IST
Tags :

మరిన్ని