Kashmiri: పక్షుల ఆహారం కోసం రిసార్ట్‌.. ఎక్కడో తెలుసా..!

సాధారణంగా మనుషుల కోసం రిసార్టులు నిర్మిస్తుంటారు. కానీ శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సులో పక్షుల కోసం మహమ్మద్ యాసిన్ రిసార్టును ఏర్పాటు చేశాడు. శీతాకాలంలో ఒక్కోసారి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటాయి. అప్పుడు పక్షులు బయటికి వెళ్లి ఆహారాన్ని సేకరించలేవు. ఆ సమస్యను తొలగించడానికి యాసిన్  వినూత్నంగా ఆలోచించి రిసార్డు నిర్మించాడు.

Updated : 26 Jan 2023 13:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు