KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల (Telangana Formation Decade) నిర్వహణపై జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) దిశానిర్దేశం చేశారు. నూతన సచివాలయంలో తొలిసారి జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో పాటు మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.

Published : 25 May 2023 15:09 IST

Tags :

మరిన్ని