KCR - BRS: ముగ్గుతో కేసీఆర్‌ చిత్రపటం.. ఎక్కడ, ఎవరు వేశారంటే?

ముగ్గుతో కేసీఆర్‌ చిత్రపటాన్ని వేసి ఔరా అనిపించారు ప్రఖ్యాత రంగోలీ చిత్రకారుడు పురుషోత్తం. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా ఈ రంగోలీ వేయించినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు. హైదరాబాద్‌కి చెందిన పురుషోత్తం ఈ ముగ్గును 10 గంటలకు పైగా కష్టపడి తీర్చిదిద్దారు.

Published : 05 Oct 2022 21:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని