Munugode bypoll: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. మునుగోడు గులాబీ వశం

ప్రత్యర్థిని చిత్తుచేసేందుకు ధారపోసిన.. సర్వశక్తులూ ఫలించాయి. పోరులో పైచేయి సాధించేందుకు వేసిన ఎత్తుగడలు విజేతగా నిలబెట్టాయి. హోరాహోరీ పోరాటంతో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో అధికార తెరాస సత్తాచాటింది. అధినేత ఇమేజ్, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు కేసీఆర్‌ వ్యూహాలు పార్టీకి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టాయి. గత పరాజయాలతో నిరుత్సాహానికి గురైన గులాబీదళంలో తాజా విజయం జోష్‌ను తీసుకొచ్చింది.

Updated : 07 Nov 2022 11:01 IST

Tags :

మరిన్ని