CM KCR: దసరారోజు జాతీయ పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్న కేసీఆర్‌!

దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఆ రోజు తెరాస విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేయబోతున్నారు. వారం రోజులుగా లోతైన కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి.. విజయదశమి రోజునే స్పష్టతనివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 

Published : 29 Sep 2022 09:35 IST

Tags :

మరిన్ని