Hyderabad Metro: రాయదుర్గ్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో అనుసంధానం

హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభించి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండోదశ పనుల ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు మార్గానికి డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గ్ స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల అనుసంధానించనున్నారు. రూ.6,250 కోట్ల రాష్ట్రప్రభుత్వం నిధులతోనే ఈ పనులు చేపట్టనున్నట్లు సర్కార్ తెలిపింది.

Published : 28 Nov 2022 10:07 IST

మరిన్ని