Keerthy suresh : పాలమూరులో ‘మహానటి’ సందడి

మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో సినీనటి కీర్తి సురేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. కీర్తిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలిరాగా.. ఆమె వారితో సెల్ఫీలు దిగి సందడి చేశారు.

Published : 16 Sep 2022 18:30 IST
Tags :

మరిన్ని