Keerthy Suresh: ధరణి కత్తి పట్టాడు.. ఇక ఎట్లయితే గట్లాయే: కీర్తి సురేష్‌

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ‘దసరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dasara Pre Release Event)లో కీర్తి సురేష్‌ మాట్లాడింది. ఆ విశేషాలు మీకోసం.. 

Published : 27 Mar 2023 17:09 IST
Tags :

మరిన్ని