keerthi Suresh: నేనెక్కడికి వెళ్లినా కళావతి పాటే: కీర్తి సురేశ్‌

హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవంలో కీర్తి సురేశ్‌ సందడి చేశారు. గతంలో తాను ఎక్కడికి వెళ్లినా మహానటి పాట పెట్టేవారని.. ఇప్పుడు కళావతి పాట పెడుతున్నారని తెలిపారు. 

Published : 21 May 2022 14:36 IST
Tags :

మరిన్ని