Rajasthan: ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిక్షా కార్మికుల ప్రతిభ

రాజస్థాన్‌లోని కెవలాదేవ్ జాతీయ పార్కుకు వచ్చే విదేశీ పర్యాటకులను అక్కడి రిక్షా కార్మికులు వారి ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ సులభంగా మాట్లాడుతూ పార్కు అందాలను చూపిస్తున్నారు. కొన్నిసార్లు గైడ్‌గానూ వ్యవహరిస్తూ పార్కు విశిష్టతలను వివరిస్తున్నారు.

Updated : 06 Dec 2022 22:01 IST

Tags :

మరిన్ని