The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ కథాంశం నిజమని రుజువు చేస్తే రూ.కోటి ఇస్తా!: ఐయూఎంఎల్‌

ది కేరళ స్టోరీ (The Kerala Story) చిత్ర వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది.  లవ్‌జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ సినిమాపై పినరయి విజయన్(Pinarayi Vijayan) సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భూతల స్వర్గమైన కేరళలో మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం జరుగుతోందని మండిపడుతోంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. 

Updated : 02 May 2023 14:21 IST

Tags :

మరిన్ని