Messi: ఫుట్‌బాల్‌ మేనియా.. అభిమానుల మధ్య చిన్నారికి మెస్సీగా నామకరణ

ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీపై తమకున్న అభిమానాన్ని.. కేరళకు చెందిన ఓ జంట వినూత్నంగా చాటుకుంది. ఫిఫా ప్రపంచకప్ జరుగుతోన్న సమయంలో.. తమ చిన్నారికి మెస్సీ అని నామకరణం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Updated : 25 Nov 2022 14:04 IST

Tags :

మరిన్ని