బతకలేని ‘నాన్న’ కోసం తన ప్రాణాలడ్డుపెట్టి అమ్మగా మారుతున్న కూతురు!

కేరళలో ఓ బాలిక తన తండ్రికి పునర్జన్మ ప్రసాదించేందుకు సిద్ధమైంది. అత్యవసరంగా కాలేయ మార్పిడి... చేయకపోతే బతకలేని ‘నాన్న’ కోసం తన ప్రాణాలడ్డు పెట్టి అమ్మగా మారింది. తండ్రిని బతికించుకోవాలనే సంకల్పంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకుంది. త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా.. తండ్రి తిరిగొచ్చే క్షణం కోసం పడిగాపులు కాస్తోంది.

Updated : 25 Dec 2022 16:56 IST

Tags :

మరిన్ని