Lesbian Couple: ఒకర్నొకరు ప్రేమించుకొని.. ఒక్కటైన యువతులు

తాను ఇష్టపడిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని అందరూ కోరుకుంటారు. ప్రేమించిన వ్యక్తి జీవితాంతం తనతో కలిసి ఉండాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. స్త్రీ, పురుషుల మధ్యలో ఇలాంటి ప్రేమలు కనిపించడం సహజం. అయితే, కేరళలో మాత్రం ఇద్దరు యువతులు ఒకర్నొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. సముద్రతీరంలో ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు.

Published : 29 Nov 2022 21:55 IST

Tags :

మరిన్ని