Kerala: దేశీయ పర్యాటకుల సంఖ్యలో కేరళ సరికొత్త రికార్డు

భూతల స్వర్గమైన కేరళ.. పర్యాటకంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2022లో రికార్డు స్థాయిలో 1.88 కోట్ల మంది పర్యాటకులు కేరళను సందర్శించారు. టూరిజం అభివృద్ధి కోసం కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను తీసుకొస్తుండటంతో పర్యాటకుల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది.

Published : 09 Feb 2023 12:26 IST

Tags :

మరిన్ని