KGF 2: సిరాజ్‌ ఈలవేసి గోల చేసి... మ్యాక్సీ చప్పట్ల మోత మోగించి!

బెంగళూరు టీ20 లీగ్‌ టీమ్‌ కోసం ‘కేజీయఫ్‌ 2’ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. బెంగళూరు జట్టు మొత్తం ఈ సినిమాను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ తిలకించింది. ఆ తర్వాత సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

Published : 21 Apr 2022 15:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని