Idisangathi: కష్టాల్లో పొందూరు ఖాదీ పరిశ్రమ

ఎంతో సౌకర్యవంతంగా ఉండే పొందూరు ఖాదీ వస్త్రానికి ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సామాన్య వ్యక్తుల నుంచి సంపన్నుల వరకు ఎంతో మంది ఈ వస్ర్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, దశాబ్దాల చరిత్ర కలిగిన పొందూరు ఖాదీ ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ నేతన్నల వెతలపై ప్రత్యేక కథనం. 

Updated : 21 Feb 2024 14:37 IST

Tags :

మరిన్ని