Amrit Pal: 12 గంటలకో స్థావరం మారుస్తున్న అమృత్‌పాల్‌..!

అమృత్‌పాల్ సింగ్‌ కోసం వారం రోజులుగా వేట సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 12 గంటలకు ఒకసారి అమృత్‌పాల్‌ తాను ఉన్న చోటును మారుస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తన లోకేషన్ కనిపెట్టకుండా పాత మొబైల్‌ను అమృత్ పాల్  వినియోగిస్తున్నట్లు సమాచారం. నేపాల్ వెళ్లి అక్కడ నుంచి కెనడా పారిపోవాలని అమృత్ పాల్ భావిస్తున్న వేళ సరిహద్దు రాష్ట్రాలను.. పంజాబ్  పోలీసులు అప్రమత్తం చేశారు.  

Published : 24 Mar 2023 18:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు