Britain: భారీ త్రివర్ణపతాకంతో.. ఖలీస్థానీ వేర్పాటువాదులకు గట్టి బదులు!

వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌, జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే-2గా భావిస్తున్న అమృత్‌ పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు వేట సాగుతున్న తరుణంలో.. ఖలిస్థాన్‌ సానుభూతిపరులు బ్రిటన్‌లో బరితెగించారు. భారత జాతీయ జెండాను అగౌరవపర్చారు. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించగా.. ఇలాంటి దుశ్చర్యలకు తమ దేశంలో స్థానం లేదని బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

Updated : 20 Mar 2023 15:54 IST

మరిన్ని