Amritpal Singh: మరో అవతారంలో అమృత్‌ పాల్‌.. సన్‌ గ్లాసెస్‌, డెనిమ్ జాకెట్ ధరించి..!

ఖలిస్థాన్‌  సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ (Amritpal Singh) కోసం పంజాబ్‌ పోలీసుల వేట కొనసాగుతోంది. నేపాల్‌ (Nepal) పారిపోయాడనే అనుమానంతో.. ఆ దేశాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. అయితే, ఈ నెల 21న దిల్లీ(Delhi)లో అమృత్‌పాల్‌ సంచరించినట్లు వెల్లడైంది. మారువేషంలో అనుచరుడితో కలిసి సంచరిస్తున్న అమృత్‌పాల్‌ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 28 Mar 2023 19:31 IST
Tags :

మరిన్ని