AP News: వందల మండలాలను వెంటాడుతున్న కరవు.. పట్టించుకోని ప్రభుత్వం

ఏపీలో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఖరీఫ్ సాగు 28 లక్షల ఎకరాలు తగ్గింది. ఇటీవల కొన్ని మండలాల్లో అడపాదడపా వానలు కురిసినా.. ఇంకా వందల మండలాలను వర్షాభావం వెంటాడుతోంది. తెలంగాణలో 1.26 కోట్ల ఎకరాల్లో గింజపడితే.. ఏపీలో ఇప్పటికీ 58 లక్షల ఎకరాల్లో మాత్రమే నాటారు. వినాయక చవితికి పచ్చదనంతో కళకళలాడాల్సిన భూములు బీళ్లుగా మారాయి. కళ్లెదుటే  కరవు ఛాయలు కనిపిస్తున్నా.. ముందస్తు కరవు ప్రకటన చేద్దామనే స్పృహ ప్రభుత్వంలో ఏ కోశనా కనిపించడం లేదు.

Published : 25 Sep 2023 11:41 IST
Tags :

మరిన్ని