Kiara Advani: వివాహ బంధంతో ఒక్కటైన కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర

బాలీవుడ్‌ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra), కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) వివాహబంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం జైసల్మేర్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు.

Published : 08 Feb 2023 10:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు