Hyderabad: పురుగులన్నం.. టీచర్‌ తీరుపై ఠాణా మెట్లెక్కిన చిన్నారి

భయంతోనో.. బెరుకుతోనో.. కళ్ల ముందు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండటం స్వయం కృతాపరాధమే..! ప్రశ్నించేతత్వాన్ని మరిచి, చుట్టూ జరిగే తప్పులపై ఉదాసీనత ఉంటే అధర్మమే పైచేయి సాధిస్తుంది. బాధ్యతారాహిత్యం మనకెందుకులే అనే ధోరణి పెరిగిపోతున్న నేటి తరానికి.. ఓ చిన్నారి తెగువ శభాష్ అనిపిస్తోంది. బడిలో కొందరి నిర్లక్ష్యవైఖరిపై ఆ చిట్టిగళం సర్కారునే కదిలించింది. అధికారుల కళ్లు తెరిపించి అన్యాయాన్ని ప్రపంచానికి చూపించింది.

Updated : 09 Dec 2022 13:47 IST

Tags :

మరిన్ని