Kidney Health: వేసవిలో మీ కిడ్నీలు జర భద్రం

వేసవి కాలంలో తగినన్ని నీరు తాగకుంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీకి సంబంధించిన సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో నీరు ఎక్కువగా తాగని వారు యూరినరి ట్రాక్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో కిడ్నీలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.

Published : 19 May 2023 16:37 IST

Tags :

మరిన్ని