Kidneys: మధుమేహం, హైబీపీలతో మూత్రపిండాలకు ముప్పు..!

మధుమేహం, హైబీపీ.. ఇవి రెండూ ఒకేసారి వచ్చాయంటే.. జీవితాంతం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ రెండింటినీ నియంత్రణలో ఉంచుకోకపోతే మరిన్ని అనారోగ్యాలకు దారితీసే అవకాశముంది. మధుమేహం, అధిక రక్తపోటును గుర్తించి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే కాలక్రమంలో మూత్రపిండాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువ. మధుమేహం, హైబీపీ వల్ల కిడ్నీలకు కలిగే ముప్పు, నివారణ గురించి తెలుసుకుందాం.

Published : 04 Jan 2023 17:28 IST

Tags :

మరిన్ని