North Korea: ఆకలి కేకల్లో ఉత్తర కొరియా.. కిమ్‌ కుమార్తె విలాసాలు

క్షిపణుల ప్రయోగాలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తర కొరియా.. ప్రస్తుతం ఆహార కొరతతో వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క ఉత్తర కొరియా ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. ఆ దేశ అధినేత కిమ్ కూతురు మాత్రం.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోందని దక్షిణ కొరియా నిఘా సంస్థ పేర్కొంది. ఖాళీ సమయాల్లో స్విమ్మింగ్, గుర్రపు స్వారీ నేర్చుకుంటోందని వెల్లడించింది.

Updated : 24 Mar 2023 15:40 IST

Tags :

మరిన్ని