Kim Jong Un: దీర్ఘకాలిక వ్యాధులతో కిమ్ సతమతం..!

వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసే ఉత్తరకొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా నిద్రలేమి మద్యంపై అతిగా ఆధారపడడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కిమ్ శరీర ఆకృతిని పరిశీలించినప్పుడు వెల్లడైన నిజాలెంటీ ఉత్తరకొరియా నియంత అనారోగ్య సమస్యలు తీవ్రమైనవేనా దక్షిణ కొరియా అధికార యంత్రాంగం చెబుతున్న దాంట్లో వాస్తవమెంత.

Published : 01 Jun 2023 13:06 IST

మరిన్ని