Kiran Abbavaram: ఆకట్టుకునేలా కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’ ట్రైలర్‌

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), అతుల్య రవి (Athulya Ravi) జంటగా నటించిన చిత్రం ‘మీటర్‌ (Meter)’. రమేష్‌ కాదూరి దర్శకుడు. ఏప్రిల్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. 

Updated : 29 Mar 2023 15:32 IST

Tags :

మరిన్ని