Kiran Abbavaram: ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. ఆ క్వాలిటీ ఉండాల్సిందే: కిరణ్‌ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్‌ గాదె తెరకెక్కిస్తున్నారు. సంజన ఆనంద్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. 

Published : 16 Aug 2022 10:58 IST
Tags :

మరిన్ని