Kiran Abbavaram: సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై స్పందించిన కిరణ్‌ అబ్బవరం

ప్రాపర్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రం ‘మీటర్‌ (Meter)’ అని కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అతుల్య రవి (Athulya Ravi) కథానాయిక. రమేష్‌ కాదూరి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘మీటర్‌’ విశేషాలపై చిత్ర బృందంపై ప్రత్యేకంగా ముచ్చటించింది. ఇందులో సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన కామెంట్స్‌పైనా కిరణ్‌ అబ్బవరం స్పందించారు. 

Published : 30 Mar 2023 21:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు