BJP: కేసీఆర్‌ నుంచి ఏం నేర్చుకోవాలి?:కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ నుంచి ఏం నేర్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాల్సింది ఏముంటుందని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.

Published : 03 Jul 2022 18:54 IST

Tags :

మరిన్ని