IND vs BAN: ఆ ఒకేఒక్క త్రో.. భారత్‌ను రేసులో నిలబెట్టింది..!

కేఎల్‌ రాహుల్‌ విసిరిన ఆ ఒకేఒక్క త్రో.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను రేసులో నిలబెట్టింది! అప్పటికే 25 బంతుల్లో అర్ధశతకం సాధించి మాంచి ఊపుమీదున్న లిటన్‌ దాస్‌ (60) వికెట్‌ అది. అశ్విన్‌ బౌలింగ్‌లో నజ్ముల్ షాంటో బంతిని డీప్‌మిడ్‌ వికెట్‌ వైపు తరలించాడు. రెండో పరుగు తీసేందుకు బ్యాటర్లు ప్రయత్నించగా.. భారత ఫీల్డర్‌ కేఎల్ రాహుల్‌ నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు బంతిని వికెట్ల వైపు విసిరాడు. దీంతో లిటన్ దాస్‌ పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన ఆ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

Updated : 02 Nov 2022 19:27 IST

Tags :

మరిన్ని