Knee Pains: మోకాళ్ల నొప్పులకు కీలు మార్పిడి ఎప్పుడు చేయాలంటే..?

మోకీళ్ల అరుగుదల నాలుగో దశలో ఉన్నవారికి.. మందులు, వ్యాయామాలతో ఫలితం కనిపించని వారికి మోకీళ్ల మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఇందులో దెబ్బతిన్న మోకీలును తొలగించి, దాని స్థానంలో కృత్రిమ మోకీలు పరికరాన్ని అమరుస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి.. 

Published : 09 Oct 2022 22:15 IST

Tags :

మరిన్ని