Kodali Nani: తాత పార్టీ నుంచే తారకరత్న పోటీ చేస్తానన్నాడు: కొడాలి నాని

సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna)కు  ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) నివాళులర్పించారు. మోకిలలోని నివాసానికి వెళ్లి తారకరత్న భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ‘తాత పెట్టిన పార్టీ కావడంతో.. తెదేపా నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నా..’ అని తనతో తారకరత్న చెప్పినట్లు కొడాలి నాని పేర్కొన్నారు. ఈ మేరకు తారకరత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Published : 19 Feb 2023 17:34 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు