Kodali Nani: చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వొద్దు: కొడాలి నాని

బహిరంగ ప్రదేశాల్లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుంటూరు తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.

Published : 02 Jan 2023 15:58 IST

Tags :

మరిన్ని