Kodandaram: సింహయాజీని కలిశాను..అందులో రాజకీయ కోణం ఏం లేదు: కోదండరాం

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్న సింహయాజీని.. 6 నెలల కిందట తాను కలిసిన మాట వాస్తవమేనని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. అయితే, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని వివరణ ఇచ్చారు. తిరుపతికి చెందిన గురువుగానే సింహయాజీని తనకు పరిచయం చేశారని చెప్పారు.

Published : 01 Dec 2022 16:46 IST

మరిన్ని