Kolkata: పిల్లల బొమ్మలతో.. అందాల నగరం

మనమందరం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల బొమ్మలతో ఆడుకున్నాం. బొమ్మలు కొనివ్వకపోతే.. అన్నం తినమంటూ మారం చేసిన రోజులు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పటి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో బొమ్మలు కొనిస్తున్నా.. కొంత సమయం తర్వాత వాటిపై ముఖం చాటేస్తున్నారు. తిరిగి ఫోనో, ట్యాబ్ తోనో కాలయాపన చేస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి పిల్లల్లో ఆటవస్తువులపై ఆసక్తిని పెంచేందుకు ప్రచారం చేస్తున్నారు. అతని దుకాణంలోనే బొమ్మలతో ఓ అందమైన నగరాన్ని తీర్చిదిద్దాడు.

Published : 02 Jun 2023 12:53 IST

Tags :

మరిన్ని