Sri RamaNavami: కోదండరాముని కల్యాణానికి కోనసీమ కొబ్బరి బోండాలు..!

భద్రాచంలం(Bhdrachalam)లో ఘనంగా జరిగే సీతారాముల కల్యాణానికి(Seetarama Kalyanam) వినియోగించే కొబ్బరి బోండాలు కోనసీమ జిల్లావే. 23 ఏళ్ల నుంచి మండపేటకు చెందిన ఓ కుటుంబం క్రమం తప్పకుండా.. భక్తి శ్రద్ధలతో అలంకరించి వాటిని స్వామి కల్యాణానికి సిద్ధం చేస్తోంది.

Published : 30 Mar 2023 09:15 IST

Tags :

మరిన్ని