Odisha Train Accident: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం.. డ్రోన్‌ విజువల్స్‌

ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 238 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి డ్రోన్‌ విజువల్స్‌.. అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

Updated : 03 Jun 2023 12:59 IST

Odisha Train Accident: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం.. డ్రోన్‌ విజువల్స్‌

మరిన్ని