Korameenu: మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే ‘కొరమీను’.. టీజర్‌ చూశారా..!

ఆనంద్‌ రవి, హరీష్‌ ఉత్తమన్‌, శత్రు ప్రధాన పాత్రల్లో శ్రీపతి కర్రి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొరమీను’. పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, కిషోర్‌ ధాత్రక్‌, గిరిధర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. 

Updated : 05 Nov 2022 16:23 IST

మరిన్ని