Super Star Krishna: కన్నీటి పర్యంతమైన కోట శ్రీనివాసరావు

పద్మాలయ స్టూడియోస్‌లో ఉన్న కృష్ణ భౌతికకాయానికి సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు నివాళులర్పించారు. అక్కడే మహేశ్‌బాబును ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ జీవితం అందరికీ తెలిసిందేనని.. ఆయన తెల్ల కాగితం లాంటివారని కోట శ్రీనివాసరావు అన్నారు. 

Published : 16 Nov 2022 12:45 IST

Tags :

మరిన్ని