KotamReddy: అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

అంతరాత్మ ప్రబోధం మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఇతర ఎమ్మెల్యేల అంతరాత్మ తనకు తెలియదన్నారు. వారి అంతరాత్మల్లోకి దూరి చూడలేను కదా! అని వ్యాఖ్యానించారు. 

Updated : 23 Mar 2023 17:13 IST

మరిన్ని