Andhra News: కొవ్వూరులో కలకలం రేపిన ఇసుక వ్యాపారి ఆత్మహత్య

కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు ఆత్మహత్య కలకలం రేపుతోంది. అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నవాళ్ల ఒత్తిడే ఆయన బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు. వ్యాపారంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వ్యాపారం నుంచి తప్పించడంతో మానసిక వేదనకు లోనయ్యారని.. ఆత్మహత్యకు అదే కారణమని సన్నిహితులు, మిత్రులు చెబుతున్నారు. 

Published : 20 Mar 2023 10:21 IST

మరిన్ని