Krampus: హోలాబ్రూన్‌ పట్టణంలో రాక్షసుల పండుగ.. దీని ప్రత్యేకత ఇదే..!

రాక్షసుల గురించి పురాణాల్లో విని ఉంటాం..! సినిమాల్లోనూ పలు సందర్భాల్లో చూసి ఉంటాం..! కానీ, నిజంగా రాక్షసులు కళ్ల ముందుకు వస్తే? వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తే..? వినటానికే భయంగా ఉంది కదూ..? ఆస్ట్రియాలో జరిగిన రాక్షసుల పండగను చూస్తే ఇలాంటి దృశ్యాలే తారసపడతాయి. భయంకరమైన రాక్షసుల వేషధారణలో కళాకారులు సందడి చేశారు. ఏమిటా పండగ..? దాని ప్రత్యేకత ఏమిటో.. ఈ కథనంలో చూద్దాం.

Published : 27 Nov 2022 19:20 IST

Tags :

మరిన్ని