Krishna River: కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న కృష్ణా నది

ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరందిస్తున్న కృష్ణా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. విజయవాడలో డ్రైనేజీల నుంచి మురుగునీరు, పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా రక్షణ గోడ మధ్యలో నుంచి గొట్టాల ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు. శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదులు, కాలువల్లోకి వదలకూడదనే నిబంధన ఉన్నా.. అధికారులు మాత్రం మురుగు, వ్యర్థాలు నేరాగా రిటైనింగ్ వాల్ మధ్యలో నుంచి నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. 

Published : 08 Feb 2023 10:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు