KS Jawahar: దాడిశెట్టి రాజా.. నోరు అదుపులో పెట్టుకో: కేఎస్‌ జవహర్‌ ఫైర్‌

మంత్రి దాడిశెట్టి రాజా నోరు అదుపులో పెట్టుకోవాలని తెదేపా నేత, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ హెచ్చరించారు.  అన్న ఎన్టీఆర్‌ను కించపరుస్తూ మాట్లాడితే సహించేదిలేదన్నారు. చరిత్ర తెలియని మంత్రులు జగన్‌ క్యాబినెట్‌లో ఉన్నారన్న ఆయన.. దాడిశెట్టి రాజా మాటలను జగన్‌ సమర్థిస్తున్నారా?అని నిలదీశారు.

Published : 26 Sep 2022 17:32 IST

మరిన్ని

ap-districts
ts-districts